Ads
తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకులు రాజమౌళి. కొన్ని సంవత్సరాల ముందే బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి ఏంటో నిరూపించారు. ఆ తర్వాత తెలుగు సినిమా అంటే అంతర్జాతీయ స్థాయిలో గౌరవించడం మొదలయ్యింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్ హీరోలని కలిపి ఆర్ఆర్ఆర్ సినిమా తీశారు.
Video Advertisement
ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని ఇంకా పెంచింది. సినిమాలో నటించిన నటీనటులకి ఎంతో గుర్తింపు వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా లభించాయి. ఈ సినిమా ఆస్కార్ కి వెళ్ళాలి అని చాలా మంది అనుకున్నారు. అదే కాకుండా భారతీయ సినిమా విభాగంలో ఈ సినిమా చాలా క్యాటగిరీలలో ఉంది. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్ విడుదల చేశారు. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్ లో ఉంది.
అసలు ఒక తెలుగు పాటకి జాతీయ స్థాయి గుర్తింపు వస్తేనే చాలా సంతోషపడతారు. అలాంటిది అన్ని అంతర్జాతీయ భాషల పాటల మధ్యలో ఒక తెలుగు పాట ఉండడం అనేది ఎంతో గర్వించాల్సిన విషయం. ఈ పాటకి కీరవాణి అందించిన సంగీతం మాత్రమే కాకుండా తెరపై కనిపించే హీరోల డాన్స్ కూడా ఎంతో మందిని ఆకట్టుకునే లాగా ఉంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article