“దీని కోసమే కదా ఇన్నాళ్లు వెయిట్ చేసింది..!” అంటూ… ప్రభాస్ “సలార్” రిలీజ్‌పై 15 మీమ్స్..!

“దీని కోసమే కదా ఇన్నాళ్లు వెయిట్ చేసింది..!” అంటూ… ప్రభాస్ “సలార్” రిలీజ్‌పై 15 మీమ్స్..!

by kavitha

Ads

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. ఈరోజు (డిసెంబర్ 22) సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా మొదటి రోజు మొదటి షోను చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా సినిమా హాళ్ల వెలుపల బారులు తీరారు.

Video Advertisement

ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో సలార్ ఒకటి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించడంతో ఈ మూవీ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నెట్టింట్లో సలార్ రిలీజ్ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్, పృధ్విరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.  జగపతి బాబు, ఈశ్వరి రావు, బాబీ సింహా, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటించారు. యూఎస్ ప్రీమియర్ సేల్స్ తో  ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా సలార్ రికార్డు బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు, ఫస్ట్ వీకెండ్ రికార్డులన్ని బ్రేక్ అవడం ఖాయం అన్నట్టుగా కనిపిస్తోంది.
pruthviraj role revealed in salaar movie.. సౌత్ ఇండియా మొత్తం సలార్ మేనియా ఉంది. బాహుబలి తరువాత సారీ అయిన విజయం లేని ప్రభాస్ కి ఈ మూవీ భారీ విజయన్ని అందిస్తుందని టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల నడుమ సలార్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్, ముఖ్యంగా  హైదరాబాద్ లో థియేటర్లన్నింటి  వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
అర్ధ రాత్రి నుండి థియేటర్స్ వద్ద సందడి మొదలైంది. ఇక సలార్ మూవీ ఫస్ట్ షో చూసిన అభిమానులు, నెటిజెన్లు సోషల్ మీడియాలో అభిప్రాయాలు, రివ్యూ ఇస్తుండడం, మంచి రెస్పాన్స్ వస్తుండడంతో అభిమానులు సంతోషపడుతున్నారు. మూవీ చూసిన సినీ సెలెబ్రెటీలు సైతం సినిమా పై అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో సలార్ మూవీ పై పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవేమిటో మీరు చూసేయండి..

1.
2. 3. 4. 5.6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18.Also Read: SALAAR REVIEW : “ప్రభాస్” ఈ సినిమాతో హిట్ కొట్టినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like