మహేష్ బాబు “సర్కారు వారి పాట” అప్‌డేట్‌పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్..!

మహేష్ బాబు “సర్కారు వారి పాట” అప్‌డేట్‌పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్..!

by Megha Varna

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌ లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలోని రెండు పాటలు ఇటీవల విడుదల అయ్యాయి.

Video Advertisement

పరశురామ్ సర్కారు వారి పాట సినిమాకి దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇటీవల ముగిసింది. సర్కారు వారి పాట ఎప్పుడో విడుదల కావాలి. కానీ కోవిడ్ కారణంగా అలస్యమైంది. ఇప్పుడు మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 7న హైదరాబాద్ లో చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయి లో నిర్వహించనున్నారు.

trending memes on sarkaru vaari paata update

ఈ వేడుకలో సినిమాకి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైనవి కూడా ఉంటాయి అని తెలుస్తోంది. అయితే తాజాగా సర్కారు వారి పాట ఎమోజి రిలీజ్ చేసి చిత్ర యూనిట్ ఫాన్స్ లో జోష్ ని పెంచేసింది. అయితే టాలీవుడ్ లో ట్విట్టర్ ఎమోజీలను పొందిన తొలి సినిమాగా నిలిచింది ఈ సినిమా. స‌ర్కారు వారి పాట అని టైప్ చేయ‌గానే ఎస్‌వీపీ మానియా,ఎస్‌వీపీ అని హ్యాష్ ట్యాగ్స్ మహేష్ అదిరే లుక్ తో ట్విటర్ లో కనపడుతుంది. అయితే అప్డేట్ అంటే ఏదో అనుకున్నారు కానీ ఇదా అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

#1

#2

#3

#4

 

#5

#6

#7

#8

#9

#10

#11

 

#12

#13

#14

 


End of Article

You may also like