Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆలస్యం అయ్యి ఇప్పుడు విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చింది.
Video Advertisement
ఇంకా కొద్ది రోజుల్లో మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలుపెడతారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న సినిమా ఇదే.
అలాగే మహేష్ బాబు, పూజా హెగ్డే కలిసి అంతకుముందు మహర్షి సినిమాలో నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ ఇవాళ ప్రకటించారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల అవుతుంది. ఇదే రోజు మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమా కూడా విడుదల అయ్యింది. ఇవాళ పొద్దున్నుంచి ఈ సినిమాకి సంబంధించి ఏదైనా ఒక ముఖ్యమైన విషయం చెప్తారేమో అని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ చివరికి విడుదల తేది అనౌన్స్ చేశారు. దాంతో, “కనీసం సినిమా టైటిల్ అయినా చెప్పొచ్చు కదా?” అంటూ సోషల్ మీడియాలో ఈ విధంగా మీన్స్ డ్రమ్స్ వస్తున్నాయి.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19
End of Article