చైల్డ్ ఆర్టిస్ట్ అయిన తేజా సజ్జా ఓ కొత్త సినిమా తో ఇప్పుడు వస్తున్నాడు. తేజ సజ్జ హీరోగా ”హనుమాన్” సినిమా త్వరలో రాబోతోంది. జాంబిరెడ్డి వంటి సినిమాల తో మెప్పించిన తేజా హనుమన్ సినిమా తో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడు అనేది చూడాల్సి వుంది. ఇక ఈ హనుమాన్ సినిమా కి సంబంధించి వివరాల్ని చూస్తే..

Video Advertisement

ఈ హనుమాన్ సినిమా కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. చైల్డ్ యాక్టర్ నుండి హీరో కి ఎదగడం అనేది నిజంగా మాములు విషయం కాదు.

ఈ సినిమాలో తేజ తో పాటుగా అమృత అయ్యర్, వర లక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ని గౌర హరి, అనుదీప్ దేవ్ మరియు కృష్ణ సౌరబ్ అందిస్తున్నారు. వెంకట్ కుమార్ జెట్టి, కుశల్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా పని చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా టీజర్ కి సంబంధించి కొన్ని మీమ్స్ ఇప్పుడు నెట్టింట షికార్లు కొడుతున్నాయి. పైగా పాన్-ఇండియన్ సినిమా అంటే ఇలా ఉండాలి అంటూ…తేజ సజ్జ హనుమాన్ టీజర్‌ పై పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. మరి హనుమాన్ టీజర్‌ పై సోషల్ మీడియా లో విపరీతంగా షికార్లు కొడుతున్న ఆ మీమ్స్ పై మీరూ ఓ లుక్ వేసేయండి మరి.

#1. 

 

#2. 

 

#3. 

 

#4. 

 

#5. 

 

#6. 

#7. 

 

#8. 

 

#9. 

 

#10. 

 

#11. 

#12. 

#13. 

 

#14.

#15. 

#16. 

#17.

#18.

watch video :