“ఇదేంటి మహర్షి సినిమా గుర్తొస్తోంది ..?”అంటూ… తలపతి విజయ్-వంశీ పైడిపల్లి “వారసుడు” ఫస్ట్‌లుక్‌పై 15 మీమ్స్..!

“ఇదేంటి మహర్షి సినిమా గుర్తొస్తోంది ..?”అంటూ… తలపతి విజయ్-వంశీ పైడిపల్లి “వారసుడు” ఫస్ట్‌లుక్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి.

Video Advertisement

తమిళ్ హీరోలు అయిన సూర్య, విక్రమ్, అజిత్, విజయ్, కార్తీ, విశాల్ వీళ్ళందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ ఉంది. అదే విధంగా తలపతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా తెలుగులో విడుదల అయ్యింది. తమిళంలో రూపొందించిన ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ భాషలైన కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా విడుదల అయ్యింది. తెలుగులో కూడా విజయ్ క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. విజయ్ సినిమాలు డబ్బింగ్ సినిమాలు అయినా కూడా, తెలుగులో విడుదల అయితే తెలుగు హీరోల సినిమాలు విడుదల అయినప్పుడు ఎలా అయితే సందడి ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు విజయ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు.

Trending memes on thalapathy 66 first look

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రూపొందుతోంది. ఈ సినిమా విజయ్ 66వ సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇవాళ విడుదల చేసారు. ఇందులో విజయ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా పేరు తమిళ్ లో వారిసు అని పెట్టారు. తెలుగులో ఈ సినిమా పేరు వారసుడు అని పెట్టారు. రెండు భాషలకు సంబంధించిన పోస్టర్ ఇవాళ విడుదల అయ్యాయి. అయితే సడన్ గా ఈ పోస్టర్ చూడగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మహర్షి సినిమా గుర్తొస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3

#4#5#6#7#8#9#10#11#12

#13

#14

#15#16#17

#18


End of Article

You may also like