“ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి… జారిన ప్రతి నోరు మూసుకోవాలి..!” అంటూ… “భీమ్లా నాయక్”లో తమన్ BGM పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి… జారిన ప్రతి నోరు మూసుకోవాలి..!” అంటూ… “భీమ్లా నాయక్”లో తమన్ BGM పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఆలస్యం అయ్యింది.

Video Advertisement

సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండటంతో, అది కూడా రానా దగ్గుబాటితో మల్టీస్టారర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ట్రైలర్ విడుదల అయిన తర్వాత రెస్పాన్స్ కూడా అలాగే వచ్చింది. కొంతమంది బాగుంది అంటే మరికొంతమంది మాత్రం ఒరిజినల్ సినిమాకి సంబంధం లేదు అని అన్నారు. కానీ ఈ సినిమా దాదాపు ఒరిజినల్ సినిమాలాగానే ఉంటుంది. స్టొరీ లైన్ పెద్దగా మార్చలేదు. కానీ పవన్ కళ్యాణ్ పాత్రకి తగ్గట్టు కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్లోగా నడుస్తుంది.

rending memes on thaman bgm in bheemla nayak

రెండు పాత్రల మధ్య గొడవలు చూపించడంతోనే ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతుంది. సినిమాకి ప్లస్ పాయింట్, కథ ఎక్కువగా నడిచేది సెకండ్ హాఫ్‌లోనే. తెరపై కనిపించే హీరోలు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి అయితే, తెరవెనుక హీరో మాత్రం కచ్చితంగా తమన్. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. అసలు ఏ సీన్ కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవసరమో, ఆ సీన్ కి అలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు తమన్. తమన్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే..!

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16


End of Article

You may also like