Ads
ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Video Advertisement
రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ టీజర్, పాటలు ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి.
టీజర్ చూస్తే ఇది ఒక ప్రేమకథ అని అర్థమైపోతుంది. ఇందులో ప్రభాస్ జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా పునర్జన్మల నేపధ్యంలో సాగుతుంది అనే వార్త వినిపిస్తోంది.
#1
#2
#3
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఇప్పటికే పాటలు చాలా హిట్ అయ్యాయి.
#4#5
#6
ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ విషయాన్ని సినిమా బృందం నిన్న అనౌన్స్ చేసింది.
#7#8
#9
థమన్ ఇటీవల సంగీత దర్శకత్వం వహించిన అఖండ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఎంత పెద్ద హైలెట్ అయ్యింది అనే విషయం అందరికి తెలిసిందే.
#10
#11
దాంతో ఈ సినిమాకి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మామూలుగా ఉండదు అంటూ సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ వస్తున్నాయి.
#12#13
#14
End of Article