“NBK అన్ స్టాపబుల్” మొదటి ఎపిసోడ్ అప్‌డేట్ పై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“NBK అన్ స్టాపబుల్” మొదటి ఎపిసోడ్ అప్‌డేట్ పై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. తెలుగు ఓటిటి ఆహ కూడా భిన్నమైన కంటెంట్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను ఆహ తీసుకొస్తోంది. ఈ షోలో పలువురు సెలెబ్రిటీలను బాలయ్య బాబు మాట్లాడించనున్నారు.

Video Advertisement

Trending memes on unstoppable with NBK first episode update

ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమోని ఇటీవల విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. మొదటి ఎపిసోడ్ కి మంచు కుటుంబం వారు అతిథులుగా రాబోతున్నారు. మోహన్ బాబు గారు, మంచు విష్ణు, మంచు లక్ష్మి ఈ ప్రోగ్రాంకి అతిధులుగా రాబోతున్నారు. ఈ ప్రోగ్రాం నవంబర్ 4వ తేదీ నుండి మొదలవుతుంది. అయితే, మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ అప్‌డేట్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17


End of Article

You may also like