Home Filmy Adda “అన్ స్టాపబుల్ విత్ NBK”లో “మహేష్ బాబు” రావడంపై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“అన్ స్టాపబుల్ విత్ NBK”లో “మహేష్ బాబు” రావడంపై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి.

తెలుగు ఓటిటి ఆహ కూడా భిన్నమైన కంటెంట్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను ఆహ తీసుకొస్తోంది. ఈ షోలో పలువురు సెలెబ్రిటీలను బాలయ్య బాబు మాట్లాడించారు.

Trending memes on unstoppable with nbk mahesh babu promo

మోహన్ బాబు ఫ్యామిలీతో మొదలైన ఈ షోలో తర్వాత, నాని, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఇలా చాలా మంది అతిథులుగా వచ్చారు. ఇప్పుడు ఈ షో మొదటి సీజన్ చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వబోతోంది. ఈ ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు. మహేష్ బాబుతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా షో కి వస్తున్నారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16

You may also like