“వకీల్ సాబ్” ప్రీ – రిలీజ్ ఈవెంట్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్…”బండ్ల గణేష్” పై ట్రోల్ల్స్ హైలైట్.!

“వకీల్ సాబ్” ప్రీ – రిలీజ్ ఈవెంట్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్…”బండ్ల గణేష్” పై ట్రోల్ల్స్ హైలైట్.!

by Mohana Priya

Ads

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న ఒకే ఒక్క టాపిక్ వకీల్ సాబ్. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఏప్రిల్ 9వ తేదీన బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం అనే ఎగ్జైట్మెంట్ అన్ని చోట్లా ఉంది. టీజర్ ట్రైలర్ పోస్టర్స్ పాటలు ఇలా వకీల్ సబ్ సినిమా కి సంబంధించిన ప్రతి విషయం ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో అంజలి, నివేతా థామస్ అలాగే మల్లేశం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Video Advertisement

ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా మొత్తం ఈ మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. అలాగే శృతి హాసన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. గబ్బర్ సింగ్, కాటమరాయుడు తర్వాత మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ మళ్లీ వకీల్ సాబ్ లో కలిసి నటించారు. ఈ సినిమాకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా తమన్ పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ అందించారు. వకీల్ సాబ్ సినిమాలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయిన సినిమాకి రీమేక్. పింక్ తమిళ్ లో కూడా నేర్కొండ పార్వై పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో తమిళ్ స్టార్ అజిత్ హీరోగా నటించారు.

trending memes on vakeel saab trailer

ఇదిలా ఉండగా ఏప్రిల్ 4వ తేదీన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. శిల్పకళావేదికలో జరిగిన ఈ ఈవెంట్ కి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సినిమాలో హీరోయిన్స్ గా నటించిన అంజలి, అనన్యతో పాటు దర్శకులు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సాగర్ కే చంద్ర, క్రిష్ జాగర్లమూడి, యాక్టర్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, ప్రొడ్యూసర్ ఎఎం రత్నం గారు, శివమణి, రామ్ తాళ్ళూరి ఇంకా ఎంతోమంది ఈవెంట్ కి గెస్ట్ లుగా వచ్చారు. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10

#11

#12.

#13.

#14.

#15.

 


End of Article

You may also like