శ్రీకాంత్ అడ్డాల “నారప్ప” ఎలా తీస్తారో అన్నారు… ఇప్పుడేం అంటారు అంటూ ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్.!

శ్రీకాంత్ అడ్డాల “నారప్ప” ఎలా తీస్తారో అన్నారు… ఇప్పుడేం అంటారు అంటూ ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా తమిళంలో ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమా రీమేక్. ఈ సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. తెలుగు రీమేక్ కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వెంకటేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారు. వెంకటేష్ పక్కన హీరోయిన్ గా ప్రియమణి నటించారు.

Video Advertisement

narappa

వెంకటేష్ పెద్ద కొడుకు పాత్రలో కేరాఫ్ కంచరపాలెం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్ రత్నం నటించారు. అయితే ఈ సినిమా మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది. అది కూడా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. అయితే ఇప్పుడు థియేటర్లు అన్నీ తిరిగి తెరుస్తూ ఉండడంతో నారప్ప సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అని అందరూ అనుకున్నారు.

 

కానీ గత కొంత కాలం నుంచి నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది అనే వార్త వినిపించింది. నారప్ప సినిమా బృందం కూడా జూలై 20 వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్టుగా విడుదల అవుతోంది అనే వార్తను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. అలాగే నారప్ప సినిమాకి సంబంధించిన మీమ్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10

#11

#12


End of Article

You may also like