Ads
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించిన “లైగర్” మూవీ ఆగస్ట్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయ్యింది . ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేసింది.
Video Advertisement
అయితే విజయ్ దేవరకొండతో పూరి మరో సినిమా “జనగణమన” ని కూడా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ముందుగా ఈ చిత్రం కోసం మహేష్ బాబుని సంప్రదించగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.తర్వాత జనగణమన చిత్రానికి విజయ్ దేవరకొండ ని ఓకే చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను కూడా అధికారికంగా ప్రకటించారు.
ఇప్పుడు ఈ సినిమాకి మరో పెద్ద షాక్ తగిలింది. లైగర్ విడుదలకి ముందే ‘జనగణమణ’ సినిమాది ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసారు పూరి. దాదాపుగా 7 కోట్లు ఖర్చయినట్టు టాక్. ముంబైలో దాదాపు 12 రోజుల పాటు కొన్ని యాక్షన్ సీన్స్‌ని తెరకెక్కించారు అంట. ఇప్పుడు కొన్ని డిస్కషన్ల తర్వాత మాత్రం మై హోం గ్రూప్ వారు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో విజయ్ ఫాన్స్ హ్యాపీ అని కొందరు…మంచిపని చేసారు అంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు ఇది మహేష్ బాబుతో తీస్తేనే బాగుటుంది అంటూ కూడా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆ మీమ్స్ ఓ లుక్ వేయండి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article