కార్తీకదీపం సీరియల్ లో తిరిగి రాబోతున్న వంటలక్క….వంటలక్క ఈజ్ బ్యాక్ హ్యాష్ అంటూ సందడి చేస్తోన్న మీమ్స్..

కార్తీకదీపం సీరియల్ లో తిరిగి రాబోతున్న వంటలక్క….వంటలక్క ఈజ్ బ్యాక్ హ్యాష్ అంటూ సందడి చేస్తోన్న మీమ్స్..

by Sunku Sravan

Ads

తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లోని వంటలక్క ,డాక్టర్ బాబు క్యారెక్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒక సంవత్సరం క్రితం వరకు ఈ సీరియల్ స్టార్ హీరో సినిమాలకు సైతం షాక్ ఇచ్చేంతగా టాప్ రేటింగ్ తో దూసుకు వెళ్ళింది. ఈ సీరియల్ సింగిల్ హ్యాండ్ గా నడిపించింది వంటలక్క డాక్టర్ బాబు క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు.

Video Advertisement

 

మంచి టిఆర్పి తో సాగుతున్న ఈ సీరియల్ ను విపరీతంగా సాగదీయడం ప్రారంభించారు…అనవసరమైన ట్విస్టులతో కొత్త కొత్త క్యారెక్టర్లతో కథ మొత్తం కన్ఫ్యూజ్ చేశారు. అది చాలదన్నట్లు అసలు సీరియల్ కే బేస్ లాంటి దీపక్క కార్తీక్ బాబు క్యారెక్టర్ లను కారు యాక్సిడెంట్ లో చంపేశారు. అప్పటినుంచి సీరియల్ రేటింగ్ క్రమేపీ పడిపోతూ వచ్చింది. తిరిగి మళ్ళీ కార్తీకదీపం సీరియల్ కు పాత క్రేజ్ తీసుకురావడానికి ఈ సీరియల్ దర్శకుడు కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేమిటో అనుకుంటున్నారా చనిపోయారు అనుకుంటున్న దీపా కార్తికులు తిరిగి మళ్ళీ బ్రతికి రానున్నారు.’వంటలక్కా ఈజ్ బ్యాక్ హ్యాష్ ట్యాగ్ #VantalakkaIsBack తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Also Read:   లేటు వయసులో పెళ్లి చేసుకుంటే ఇన్ని లాభాలున్నాయా.? ఈ యాంగిల్ లో ఎప్పుడు చూసుండరు.!

#1)

#2)

#3) 

 

#4) 

#5) 

#6) 

ఈ వార్త వంటలక్క అభిమానుల కు ఎంతో సంతృప్తికరంగా ఉంది. గత కొన్ని రోజులుగా మాటీవీలో రిలీజ్ చేసిన కార్తీకదీపం ప్రోమో అందరిలో ఆసక్తిని రేపు తుంది.చుట్టూ తెరల మధ్య హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్న దీప కార్ యాక్సిడెంట్ టైంలో జరిగిన సంగతులు గుర్తు చేసుకుంటూ సడన్గా కోమాలో నుంచి పైకి లేచి “డాక్టర్ బాబు”అని అరుస్తుంది.

#7)

#8) 

#10) 

 

 

ఈ ప్రోమో ని చూసిన వంటలక్క అభిమానులంతా తిరిగి దీప క్యారెక్టర్ కార్తీకదీపం లో పోతుంది అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఒకపక్క ఆసియా కప్ వస్తుంది మీ టిఆర్పి రేటింగ్ కోసం మా క్రికెట్ లవర్స్ ని ఎందుకు ఇబ్బంది పెడతారు అని ఒకరు…వంటలు అక్కను కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ లోకి పంపించండి అని ఇంకొకరుఇలా కొంతమంది నెగటివ్ ట్వీట్స్ కూడా చేస్తున్నారు.ఏది ఏమైనాప్పటికీ త్వరలో వంటలక్క క్యారెక్టర్ తో పాటు కార్తీక్ , మౌనికలు కూడా సీరియల్ లో కనిపించి సందడి చేయనున్నారని వార్త.

Also Read:   “సుహాసిని” నుండి… “నయనతార” వరకు… “డైరెక్టర్స్”ని పెళ్లి చేసుకున్న 9 మంది హీరోయిన్లు..!


End of Article

You may also like