Akhil agent movie look: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయ్. చాల కాలంగా ఒక హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఫాన్స్ కోరుకుంటున్నారు, ఇకపోతే ఇప్పటికే ఈ లుక్స్ చూసిన తరువాత ఫాన్స్ కి తెగ నచ్చేసాయి. అంతే కాదు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా చాల ఉంది అంటూ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ట్వీట్ కూడా చేసారు. ఈరోజు ట్రెండ్ అవుతున్న అఖిల్ లుక్ పై సోషల్ మీడియా లో చాల మిమ్స్ ట్రెండ్ అవుతున్నాయి వాటిలో కొన్ని మీకోసం.
Video Advertisement

akhil-agent-movie-memes-on-social-media
1)
#2)
#3)
#4)
#5)
#6)
#7)
#8)
#9)
#10)
#11)
#12)
#13)
#14)
#15)
Also Check: మణిశర్మ పేరు వినగానే మనకు గుర్తొచ్చే టాప్ 30 మెలోడీస్ ఇవే…మీ ఫెవరెట్ ఏంటి?