మరీ ఇంత వైలెంట్ గా ఉన్నాడు ఏంటి? అంటూ సునీల్ పై ట్రెండ్ అవుతున్న10 ట్రోల్ల్స్ ఇవే …!

మరీ ఇంత వైలెంట్ గా ఉన్నాడు ఏంటి? అంటూ సునీల్ పై ట్రెండ్ అవుతున్న10 ట్రోల్ల్స్ ఇవే …!

by Sunku Sravan

Ads

అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా గా రూపోపుదిద్దుకుంటున్న సినిమా ‘పుష్ప’. ఇప్పటికే ఈ సినిమా లోని హీరో, హీరోయిన్ విల్లన్ ల లుక్ విడుదల చేసారు. ప్రేక్షకులనుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక సినిమా పై భారీగా ఎక్సపెక్టషన్స్ ఉన్నాయి. సినిమాలోని రెండు పాటలని కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈరోజు సినిమా లో మరో లుక్ అదే నండి ఈ సినిమా లో నటిస్తున్న సునీల్ లుక్ ఇవాళ విడుదల చేసారు. కమెడియన్ అండ్ హీరో గా రాణించిన సునీల్ ఇప్పుడు విల్లన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ లుక్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మిమ్స్ ఇవే.

Video Advertisement

ఇవి కూడా చదవండి: “లాయర్” కి “అడ్వకేట్” కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా.? ఇద్దరు ఒకరే అనుకుంటే పొరపాటే.!


End of Article

You may also like