Ads
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన జల్సా హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు కలిసి చేసిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ అయింది.
Video Advertisement
దాంతో వీరిద్దరి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకుంది. అత్తారింటికి దారేది తర్వాత వీరిద్దరు కలిసి మరో సినిమా చేయబోతున్నారు అని అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ అందరు మళ్లీ ఇంకో ఇండస్ట్రీ హిట్ అయ్యే సినిమా వస్తుంది అనుకున్నారు.
అదే అజ్ఞాతవాసి. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది ఇది ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్లో వస్తున్న సినిమా.
#1
#2
#3
ఇంకొకటి ఇది పవన్ కళ్యాణ్ 25 వ ల్యాండ్ మార్క్ సినిమా. ఈ సినిమాతో అనిరుధ్ రవిచందర్ డైరెక్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
#4#5
#6
ఇవన్నీ మాత్రమే కాకుండా ఈ సినిమాకి సంబంధించి బయటికి వచ్చిన ఫొటోస్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ నేపధ్యంలో ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది.
#7#8
#9
ఎంతో ఉత్సాహంతో థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులు నిరాశతో బయటికి వచ్చారు. అసలు గురూజీ నుండి ఇలాంటి సినిమా ఊహించలేదు అని అన్నారు.
#10#11
#12
ఒక్కటి కాదు, రెండు కాదు సినిమా అంచనాలని అందుకోకపోవడానికి చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది గురూజీ మార్క్ మిస్ అవ్వడం.
#13#14
ఇవాళ ఈ సినిమా విడుదలయ్యి 4 సంవత్సరాలు అయింది. దాంతో ఈ సినిమాపై ఇలా మీమ్స్ వస్తున్నాయి.
#15#16
End of Article