రణబీర్ కపూర్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న బ్రహ్మాస్త్ర ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ఈ సినిమా తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల అవుతుంది. ఆ ట్రైలర్ కూడా ఇవాళ విడుదల చేశారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.

Video Advertisement

అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. అలాగే కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో నటించారు. వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ప్రముఖ నటులు ఈ సినిమాలో ఉన్నారు. సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది ఒక మైథాలజీ అలాగే యాక్షన్ కూడా ఎక్కువగా ఉండబోతోంది అని అర్థమవుతోంది.

Trending trolls on brahmastra trailer

ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే చాలా మందికి నాగార్జున హీరోగా నటించిన ఢమరుకం సినిమా కూడా గుర్తొచ్చింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. దాంతో ఈ సినిమా ఇప్పుడు విడుదల అవుతుంది. ఈ సినిమా మూడు భాగాలుగా విడుదల అవుతుంది. ఇప్పుడు రాబోయే సినిమా ఈ సినిమా మొదటి భాగం. బ్రహ్మాస్త్ర సినిమా ట్రైలర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14

#15

#16