Home Viral “బాబోయ్ ఆ బూతులు ఏంటి.?”…”కెవ్వు కేక” 34:18 దగ్గర సీన్ పై ట్రెండ్ అవుతున్న 14 ట్రోల్ల్స్!

“బాబోయ్ ఆ బూతులు ఏంటి.?”…”కెవ్వు కేక” 34:18 దగ్గర సీన్ పై ట్రెండ్ అవుతున్న 14 ట్రోల్ల్స్!

by Megha Varna

“కెవ్వు కేక” సినిమాలో “చలపతి రావు” గారు “అల్లరి నరేష్” ని తిట్టే సీన్ ఒకటి ఇప్పుడు సోషల్ media లో వైరల్ అవుతుంది. ఐపీఎల్ లేక బోర్ కొడుతోంది అనుకుంట ఇది కనిపెట్టారు. మాములుగా వింటే తెలీట్లేదు…స్లో స్పీడ్ తో వింటే అన్ని బూతులు ఉన్నాయా అని డౌట్ వస్తది. మరి సెన్సార్ బోర్డు వాళ్ళు ఎలా పెట్టారో ఆ సీన్ ని.

watch video:

ఆ వైరల్ వీడియోపై ట్రోల్ల్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఒక లుక్ వేయండి.!

 

You may also like