రోనాల్డో ఒక్క మాటతో కోకా కోలాకి వేల కోట్ల నష్టం వచ్చిందిగా.? ట్రెండ్ అవుతున్న 9 ట్రోల్ల్స్.!

రోనాల్డో ఒక్క మాటతో కోకా కోలాకి వేల కోట్ల నష్టం వచ్చిందిగా.? ట్రెండ్ అవుతున్న 9 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

సెలబ్రిటీలు అంటే వాళ్లకు ఒక స్టార్ స్టేటస్ ఉంటుంది. వాళ్లు ఏ రంగానికి చెందిన వారైనా అవ్వచ్చు. అంటే సినిమా రంగానికి కానీ, రాజకీయ రంగానికి కానీ, క్రీడా రంగానికి చెందిన వారు అయినా కావచ్చు. కానీ సెలబ్రిటీ అని గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు ఏం పని చేసినా దాని వెనుక కొన్ని లక్షల మొత్తం వెచ్చించి ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా బ్రాండ్ ప్రమోషన్స్ కి అయితే కోట్లల్లో మొత్తాన్ని తీసుకుంటారు. సెలబ్రిటీలు వాడే వాచ్ సన్ గ్లాసెస్ షూస్ వంటి యాక్సెసరీస్ నుండి వాటర్ బాటిల్ తినే ఫుడ్ ఇవన్నీ కూడా బ్రాండ్ కి సంబంధించినవే ఉంటాయి.

Video Advertisement

అంటే వారు ఆ బ్రాండ్లను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు కానీ వారు ఆ బ్రాండ్ వాడుతుంటే ఇండైరెక్ట్ గా ఆ బ్రాండ్ కి ప్రమోషన్ వచ్చేస్తుంది. అలా ఎంతో మంది సెలబ్రిటీ లు ఎన్నో బ్రాండ్స్ ని ప్రమోట్ చేశారు. వాటిలో కొన్ని వారు ఒప్పందం ప్రకారం ప్రమోట్ చేసిన బ్రాంచ్ అయితే కొన్ని మాత్రం వారు వాడడం వల్ల బ్రాండ్ కి ఫ్రీగా ప్రమోషన్ వచ్చింది. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో తన ముందున్న కోకోకోలా బాటిల్స్ ని పక్కకు పెట్టేసి అందరిని మంచినీళ్లు ఎక్కువగా తాగమని అని చెప్పారు. దాంతో కోకో కోలా కి నాలుగు బిలియన్ల నష్టం వచ్చింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో ఈ విధంగా మీ మ్ స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10


End of Article

You may also like