Ads
సోషల్ మీడియా లో ఏ చిన్న విషయమైనా సరే ట్రెండ్ అవ్వడం అనేది ట్రెండ్ అయిపోయింది. కొన్ని పదాలు వినడానికి కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి పదాలకి కూడా హ్యాష్‌ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఈ పదాలు ఎందుకు ట్రెండ్ అవుతున్నాయో కూడా అర్థం కాదు. అలా ఇవాళ ఒక పదం ట్రెండ్ అవుతోంది. అదే గోట్.
Video Advertisement
గోట్ అంటే మేక కాదు. G.O.A.T అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (Greatest Of All Time) అని అర్థం. ఈ పదం మీద సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ, క్రికెట్‌లో మా ప్లేయర్ గొప్ప అంటే మా ప్లేయర్ గొప్ప అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
End of Article