ప్రపంచం మొత్తం టెక్నాలజీ మీద నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే మనం మనకి ఏ అవసరమైనా కూడా టెక్నాలజీ పైనే ఆధారపడి ఉంటున్నాం. అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది తమ రోజువారీ జీవితంలో చాలా సమయం సోషల్ మీడియాలోనే కేటాయిస్తారు. అందులో ఫీడ్ స్క్రోల్ చేయడం, లేదా వాళ్లకు సంబంధించిన విషయాలు అప్డేట్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.trending trolls on Instagram down

అందులోనూ ముఖ్యంగా ఇంస్టాగ్రామ్, ట్విట్టర్లో అయితే తరచుగా సెలబ్రిటీలు అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంటారు. సెలబ్రెటీలు మాత్రమే కాదు. మనలో చాలా మంది ఇలానే చేస్తూ ఉంటాం. అందులోనూ ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ కి చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాలు చాలా అప్డేట్స్ ఇంస్టాగ్రామ్ లో దొరుకుతాయి. అయితే ఇవాళ కొంచెం సేపు ఇంస్టాగ్రామ్ సరిగా పనిచేయలేదు. దాంతో చాలా మంది బహుశా వారి ఇంటర్నెట్ లేదా ఫోన్ లో ప్రాబ్లం ఉందేమో అని అనుకొని ఉంటారు. ఈ విషయంపై ఇలా సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9

#10