Ads
ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది.
Video Advertisement
కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి. కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు.

అయితే ఇవాళ ఇదే విధంగా నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా హిందీ ట్రైలర్ విడుదల అయ్యింది.
#1
 #2
#2 #3
#3
ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ సినిమాకి కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు.
#4
#5 #6
#6 #7
#7
అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మించారు.
#8 #9
#9 #10
#10
#11 #12
#12
ఈ సినిమా ట్రైలర్ లో కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే ఒరిజినల్ సీన్స్ ఉన్నంత బాగా రీమేక్ లో లేవు అని అనిపించింది.
#13 #14
#14
#15 #16
#16
దాంతో సోషల్ మీడియాలో ఈ విధంగా ట్రోల్స్ వస్తున్నాయి.
#17 #18
#18
End of Article
