Ads
ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Video Advertisement
రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ టీజర్, పాటలు ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి.టీజర్ చూస్తే ఇది ఒక ప్రేమకథ అని అర్థమైపోతుంది.
#1
#2
#3
#4
ఇందులో ప్రభాస్ జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా పునర్జన్మల నేపధ్యంలో సాగుతుంది అనే వార్త వినిపిస్తోంది.
#5#6
#7
#8
ఇవాళ ఈ సినిమా నుండి రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి పోస్టర్ విడుదల చేసారు.
#9#10
#11
#12
ప్రభాస్, కృష్ణం రాజు గారు కలిసి బిల్లా, రెబల్ లో నటించిన విషయం మనందరికి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
#13#14
#15
#16
దాంతో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోందో అంటూ ఇలా మీమ్స్ వస్తున్నాయి.
#17#18
End of Article