“ఇక స్కూల్ కి వెళ్ళు బేబమ్మా..!” అంటూ.. వరుసగా 2 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో “కృతి శెట్టి” పై ట్రోల్స్.!

“ఇక స్కూల్ కి వెళ్ళు బేబమ్మా..!” అంటూ.. వరుసగా 2 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో “కృతి శెట్టి” పై ట్రోల్స్.!

by Mohana Priya

గతవారం నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదల అయ్యింది. సినిమా ట్రైలర్ చూస్తే యాక్షన్ ఎక్కువగా ఉండే సినిమా అని అర్ధమైపోయింది. నితిన్ కూడా ఇప్పటివరకు పోషించని ఒక కొత్త పాత్రలో నటించారు. పాత్ర లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Video Advertisement

నిజంగా నితిన్ పాత్ర వరకు అయితే సినిమా బానే ఉంది కానీ, ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల క్రితం చూసిన కథలాగా ఉంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఒక్క చోట కూడా నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ ఎక్కడ ఉండదు. మొదటిసారి ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా ఏమవుతుంది అనేది చెప్పగలుగుతారు.

krithi shetty

ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ది వారియర్ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. అంతకుముందు వరకు కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన అన్ని సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సినిమా కథ ఎలా ఉన్నా కూడా సినిమా కచ్చితంగా హిట్ అయ్యింది. ఇప్పుడు మాత్రం అలా అవ్వలేదు. ఈ రెండు సినిమాలు వరుసగా ప్రేక్షకుల అంచనాలని అందుకోలేక పోయాయి. దాంతో కృతి శెట్టి నటించిన సినిమాల ఫలితం ఏంటి ఇలా ఉంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4


You may also like