Ads
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా గుర్తింపు పొందారు. స్పైడర్ సినిమాతో డైరెక్ట్ తమిళ్ సినిమాలో కూడా నటించారు. మహేష్ బాబు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని చాలా తక్కువగా షేర్ చేస్తారు.
Video Advertisement
కానీ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడటంలో మాత్రం మహేష్ బాబు ముందుంటారు. మహేష్ బాబు ఏదైనా సినిమా చూస్తే, దాని గురించి సోషల్ మీడియాలో తప్పక మాట్లాడుతారు.
ఇదిలా ఉండగా మహేష్ బాబు జీ తెలుగులో ఇటీవల ఒక డాన్స్ ప్రోగ్రాంలో అతిథిగా వచ్చారు. మహేష్ బాబు కూతురు సితార కూడా ప్రోగ్రాంకి అతిథిగా వచ్చింది. అయితే ఇప్పుడు మహేష్ బాబు జీ తెలుగులో రాబోతున్న పడమటి సంధ్యారాగం అనే సీరియల్ ప్రోమోలో సితారతో కలిసి వచ్చారు. దాంతో చాలా మంది, “అంత పెద్ద స్టార్ ఇలాంటి సీరియల్ లో రావడం ఏంటి?” అంటూ ఉంటే, మరి కొంత మంది మాత్రం, “ప్రమోట్ చేస్తే తప్పేముంది” అని అంటున్నారు. మహేష్ బాబు ఈ ప్రోమోలో రావడంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16
End of Article