“ఈసారైనా చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారా.?” అంటూ… RRR తో పాటు మారిన సినిమా రిలీజ్ డేట్లపై 15 ట్రోల్స్..!

“ఈసారైనా చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారా.?” అంటూ… RRR తో పాటు మారిన సినిమా రిలీజ్ డేట్లపై 15 ట్రోల్స్..!

by Mohana Priya

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

Video Advertisement

ఇటీవల ట్రైలర్ విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయం చాలా మంది నిరాశకు గురి చేసింది.

Trending trolls on new release dates of upcoming Telugu star movies

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా బృందం కూడా రిస్క్ తీసుకొని విడుదల చేయలేకపోతున్నారు. ఇంక పరిస్థితి అర్థం చేసుకున్న అభిమానులు కూడా చేసేదేమి లేక సినిమా విడుదల అయ్యే అంతవరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా మార్చ్ లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది. అయితే మిగిలిన సినిమాలన్నీ కూడా రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. దాంతో సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9 #10#11#12#13#14#15#16#17#18

 


End of Article

You may also like