Home Filmy Adda “మేము దేని గురించి భయపడ్డామో… సరిగ్గా అదే జరిగింది.!” అంటూ… రాధే శ్యామ్ “పోస్ట్‌పోన్” అవ్వడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

“మేము దేని గురించి భయపడ్డామో… సరిగ్గా అదే జరిగింది.!” అంటూ… రాధే శ్యామ్ “పోస్ట్‌పోన్” అవ్వడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

by Mohana Priya

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Trending trolls on postponement of radhe shyam

ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి. కొంత మంది సినిమా పునర్జన్మ నేపథ్యంలో సాగుతుంది అంటూ ఉంటే, కొంత మంది మాత్రం అలా ఏమీ లేదు అని అంటున్నారు. మరి అసలు రాధే శ్యామ్ కథ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతుంది అని చాలా వార్తలు వచ్చాయి. దాంతో, దేనికి అయితే భయపడ్డామో అదే అంటూ సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15

You may also like