Home Filmy Adda “బయాలజీ ఆన్సర్ లాగా ఉంది ఏంటి.?” అంటూ…”దాక్కో దాక్కో మేక” పాటపై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్.!

“బయాలజీ ఆన్సర్ లాగా ఉంది ఏంటి.?” అంటూ…”దాక్కో దాక్కో మేక” పాటపై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్.!

by Mohana Priya

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.

Trending trolls on Pushpa daakko daakko meka song

దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మొదటి పాట కూడా ఇవాళ విడుదల అయ్యింది. అయితే ఈ పాట లిరిక్స్ లో మేక, పులి అని ఇంకా చాలా వాక్యాలు బయాలజీని గుర్తుకి తెచ్చేలా ఉన్నాయి. దాంతో ఈ విషయం పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14

You may also like