“ఇండియన్ టైటానిక్… షిప్ యాక్సిడెంట్ సీన్ అయితే సూపర్!” అంటూ… రాధే శ్యామ్ “రిలీజ్”పై 15 ట్రోల్స్..!

“ఇండియన్ టైటానిక్… షిప్ యాక్సిడెంట్ సీన్ అయితే సూపర్!” అంటూ… రాధే శ్యామ్ “రిలీజ్”పై 15 ట్రోల్స్..!

by Mohana Priya

Ads

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Video Advertisement

రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Trending trolls on Radhe Shyam release date

ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి. కొంత మంది సినిమా పునర్జన్మ నేపథ్యంలో సాగుతుంది అంటూ ఉంటే, కొంత మంది మాత్రం అలా ఏమీ లేదు అని అంటున్నారు. మరి అసలు రాధే శ్యామ్ కథ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ తర్వాత ప్రకటిస్తామని సినిమా బృందం చెప్పింది. సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఈ పాటికి ఎలా ఉండేదో అంటూ సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18


End of Article

You may also like