Ads
దాదాపు 3 నెలలపాటు సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్-5 నిన్న ముగిసింది. 20 మందితో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో సన్నీ విజేతగా నిలిచారు. ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా ఎంతో మంది స్టార్స్ అతిథులుగా వచ్చారు.
Video Advertisement
బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, అలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కోసం షోకి వచ్చారు. అలాగే నవీన్ చంద్ర, జగపతి బాబు కూడా వచ్చి హాట్‌స్టార్‌లో రాబోయే వారి వెబ్ సిరీస్ గురించి మాట్లాడారు. డింపుల్ హయాతి, శ్రియా సరన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
పుష్ప సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్న, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ వచ్చారు. పుష్ప సినిమా బృందం గత కొన్నిరోజుల నుండి ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. హీరోయిన్ రష్మిక కూడా చాలా చోట్ల ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే, ప్రతి చోటా రష్మిక సామీ సామీ హుక్ స్టెప్ వేసారు. కేవలం తెలుగు ఇంటర్వ్యూలలో మాత్రమే కాదు బాలీవుడ్, తమిళం, మలయాళం ఇంటర్వ్యూలలో కూడా అదే స్టెప్ వేసారు. నిన్న బిగ్ బాస్ లో కూడా ఆ స్టెప్ వేసారు. దాంతో సోషల్ మీడియాలో, “ఎక్కడ చూసినా ఆ ఒక్క స్టెప్పే వేస్తున్నారు” అంటూ ట్రోల్ చేస్తున్నారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
End of Article