133
Ads
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా ఇవ్వాళ విడుదల అవుతోంది. ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ కథ అందించడం విశేషం. ఇందులో రమ్యకృష్ణ కూడా మరొక ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే రొమాంటిక్ సినిమా బృందం కూడా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది. ప్రభాస్ తో ఇంటర్వ్యూ, అలాగే ప్రీమియర్ షోలో రాజమౌళి మాట్లాడటం, ఇలా ఈ సినిమాకు సంబంధించి చాలా విషయాలు ప్రేక్షకులకు ఇంకా ఆసక్తి పెంచేలా చేశాయి. ఇందులో ఆకాష్ పూరి కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
Video Advertisement
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#15
#16
End of Article