Home Filmy Adda “ప్రతిసారి ఈ TECHNICAL GLITCH ఏంటో..?” అంటూ… RRR సాంగ్ రిలీజ్ లేట్ అవ్వడంపై 10 ట్రోల్స్.!

“ప్రతిసారి ఈ TECHNICAL GLITCH ఏంటో..?” అంటూ… RRR సాంగ్ రిలీజ్ లేట్ అవ్వడంపై 10 ట్రోల్స్.!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

ఇటీవల ట్రైలర్ విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయం చాలా మంది నిరాశకు గురి చేసింది.

ఈ సినిమా మార్చ్ లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది. అయితే ఈ సినిమాలో ఎత్తర జెండా పాట ప్రోమో ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఆలియా భట్ కూడా కనిపిస్తున్నారు. ఈ పాట ఇవాళ విడుదల అవుతుంది అని చెప్పారు. కానీ టెక్నికల్ సమస్యల కారణంగా ఈ పాట ఇవాళ విడుదల అవ్వలేదు. దాంతో సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ వస్తున్నాయి.

#1

 

#2#3#4#5#6#7#8#9#10

You may also like