Home Filmy Adda “ముందు చెప్పినట్టుగా ఇవాళ రిలీజ్ అయ్యుంటే…ఈపాటికే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది.!” అంటూ RRR పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

“ముందు చెప్పినట్టుగా ఇవాళ రిలీజ్ అయ్యుంటే…ఈపాటికే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది.!” అంటూ RRR పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

trending trolls on rrr previous release date announcement

అయితే ముందు చెప్పిన దాని ప్రకారం సినిమా ఇవ్వాళ విడుదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడి జనవరి 7వ తేదీన 2022లో విడుదల అవుతోంది. దాంతో, “ఒక వేళ సినిమా ఇవ్వాళ విడుదల అయి ఉంటే, రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉండేదో?” అంటూ సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15
#16#17#18#19#20#21

You may also like