Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
అయితే ముందు చెప్పిన దాని ప్రకారం సినిమా ఇవ్వాళ విడుదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడి జనవరి 7వ తేదీన 2022లో విడుదల అవుతోంది. దాంతో, “ఒక వేళ సినిమా ఇవ్వాళ విడుదల అయి ఉంటే, రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉండేదో?” అంటూ సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ వస్తున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
End of Article