Home Filmy Adda “వామ్మో… ఆ టికెట్ రేట్లు ఏంట్రా..?” అంటూ… RRR టికెట్ బుకింగ్‌పై 15 మీమ్స్..!

“వామ్మో… ఆ టికెట్ రేట్లు ఏంట్రా..?” అంటూ… RRR టికెట్ బుకింగ్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

ఇటీవల ట్రైలర్ విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయం చాలా మంది నిరాశకు గురి చేసింది.

Trending trolls on rrr tickets booking

ఈ సినిమా మార్చ్ లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది. సినిమా బృందం అంతా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దుబాయ్‌లో జరగబోతోంది. ఈ ఈవెంట్‌కి సినిమా బృందం అంతా రాబోతున్నారు సినిమా టికెట్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. టికెట్ బుకింగ్స్ మొదలైన కొంచెంసేపటికి హౌస్ ఫుల్ అయిపోయింది. దాంతో మొదలైన కొంచెం సేపటికి హౌస్ ఫుల్ అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

You may also like