Ads
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించిన సత్యమేవ జయతే 2 సినిమా ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమా 3 సంవత్సరాల క్రితం వచ్చిన సత్యమేవ జయతే సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోంది. ఇందులో జాన్ అబ్రహం పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. ఈ విషయం పక్కన పెడితే, ఈ ట్రైలర్ పై పాజిటివ్ కామెంట్స్ కంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకు కారణం ట్రైలర్స్ లో చూపించిన ఫైట్స్. జాన్ అబ్రహం అంతకుముందు ఒక సినిమాలో బైక్ ని తన రెండు చేతులతో ఎత్తారు.
Video Advertisement
ఈ సినిమాలో కూడా అలాంటి సీక్వెన్స్ ఒకటి చేశారు. కానీ ఈసారి ఆ బైక్ మీద ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. ఇది మాత్రమే కాకుండా ఈ ట్రైలర్లో ఇంకా ఎన్నో ట్రోల్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి. మొదటి పార్ట్ లో అవసరం ఉన్నా, లేకపోయినా ఒక స్పెషల్ సాంగ్ అయితే ఉంది. ఇప్పుడు కూడా నోరా ఫతేహితో సీక్వెల్ లో ఒక స్పెషల్ సాంగ్ చేయించినట్లు తెలుస్తోంది. దాంతో దేశభక్తికి సంబంధించిన సినిమా అని చెప్పి ఇలాంటి సినిమా తీస్తున్నారు అని సత్యమేవ జయతే 2 ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article