“ఈ పని అప్పుడే చేస్తే బాగుండేది కదా..?” అంటూ… విజయ్ దేవరకొండ “లైగర్” OTT రిలీజ్‌పై ట్రెండ్ అవుతున్న 15 ట్వీట్స్..!

“ఈ పని అప్పుడే చేస్తే బాగుండేది కదా..?” అంటూ… విజయ్ దేవరకొండ “లైగర్” OTT రిలీజ్‌పై ట్రెండ్ అవుతున్న 15 ట్వీట్స్..!

by Mohana Priya

Ads

చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఈ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని, అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు అని అందరూ అన్నారు.

Video Advertisement

కానీ సినిమాకి సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా మెల్లగా ఒకొక్కటి చూసిన తర్వాత ఇది “అసలు తెలుగు సినిమానేనా?” అని అనుమానం కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో చాలా విషయాలు ప్రేక్షకులకి చెప్పలేదు.

Watch Liger movie online Free in OTT

అసలు సినిమా ఎండింగ్ అయితే అర్థం కూడా అవ్వలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు లైగర్ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదల అయ్యింది. ఈ సినిమాకి సినిమా విడుదలకు ముందే ఓటీటీ రిలీజ్ డీల్ వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు వందల కోట్లు పెట్టి కొనుక్కుంటాం అని చెప్పారు. కానీ సినిమా బృందం మాత్రం థియేటర్లలో విడుదల చేద్దాం అని ఆగారు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని పొందలేదు. దాంతో ఈ పని ముందే చేసి ఉంటే అయిపోయేది కదా అని చాలామంది అంటున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని ట్వీట్స్ ఇవే.

#1

trending tweets on liger movie ott release#2trending tweets on liger movie ott release#3trending tweets on liger movie ott release#4trending tweets on liger movie ott release#5trending tweets on liger movie ott release#6trending tweets on liger movie ott release#7trending tweets on liger movie ott release#8trending tweets on liger movie ott release#9trending tweets on liger movie ott release#10trending tweets on liger movie ott release#11trending tweets on liger movie ott release#12trending tweets on liger movie ott release#13trending tweets on liger movie ott release#14trending tweets on liger movie ott release#15trending tweets on liger movie ott release#16trending tweets on liger movie ott release


End of Article

You may also like