Ads
ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. ధర్మశాల లో కనివిని ఎరగని రీతిలో వర్షాలు కురవడం తో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి.నది తన గమ్యాన్ని మార్చుకుని మరోవైపు ప్రవహించింది. రోడ్డు వైపుగా నీరు రావటంతో ఎన్నో ఇల్లు దెబ్బతిన్నాయి.
Video Advertisement
dharmasala floods
తిరిగి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. అంటూ పిడబ్ల్యుడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుశీల్ దాద్వాల్ చెప్పారు.లాక్ డౌన్ సడలింపులు, పర్యాటక రంగం కావడంతో పర్యాటకులు ఒక్కసారిగా పోటెత్తారు. ఒక్కసారిగా ఊహించని వరదలు ఎదురవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ధర్మశాల వరదలకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియా లో పలువురు షేర్ చేస్తున్నారు. ఎన్నో కార్లు, బైకులు నీటి ప్రవాహానికి కొట్టుకుతున్న్నాయి.
Rescue operation underway in Boh Valley in #HimachalPradesh's Kangra district after massive landslides and floods yesterday.
(ANI) pic.twitter.com/ZIftH80jcU
— NDTV (@ndtv) July 13, 2021
Also Read: AKHANDA: బరిలోకి దిగిన బాలయ్య ఆఖరి షెడ్యూల్ లో ‘అఖండ’ !
End of Article