TRIPTI DIMRI ANIMAL : “నా క్యారెక్టర్ ఇంత ఫేమస్ అవుతుందని ఊహించలేదు”..అంటూ అనిమల్ నటి కామెంట్స్.!

TRIPTI DIMRI ANIMAL : “నా క్యారెక్టర్ ఇంత ఫేమస్ అవుతుందని ఊహించలేదు”..అంటూ అనిమల్ నటి కామెంట్స్.!

by Sainath Gopi

Ads

రణబీర్ కపూర్ తాజా చిత్రం యానిమల్ సూపర్ డూపర్ హిట్ అయింది. రణబీర్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద డిఫరెంట్ మూవీగా యానిమల్ నిలిచింది. ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉందని బయట చెబుతున్న కూడా ఆడియన్స్ అవి పట్టించుకోకుండా సినిమాకి చూపెడుతున్నారు. చాలామంది సినీ విమర్శికులు సినీ జనం సైతం యానిమల్ సినిమాని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.

Video Advertisement

అయితే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కన్నా కూడా జోయపాత్రుడు నటించిన త్రిప్తి దిమ్నీకి ఎక్కువ పేరు వచ్చింది. రణబీర్ కపూర్ తో కలిసి నటించిన పది నిమిషాలు అయినా కూడా తన నటనకి ఆడియన్స్ అందరూ ముద్దులు అయిపోయారు. రణబీర్ తో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో త్రిప్తి రెచ్చిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో త్రిప్తికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తెలుగులో వరుస పెట్టి ఆఫర్లు కూడా క్యూ కట్టాయి.

అయితే ఈ యానిమల్ సినిమా పైన త్రిప్తి స్పందిస్తూ … ‘‘మా ఇండస్ట్రీ జర్నీ ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. ఎత్తుపల్లాలు ఉంటాయి. అన్నింట్లో నుంచి పాఠాలు నేర్చుకోవాలి. యానిమల్ సినిమాతో మంచి ఆదరణ లభించింది. మూవీ బ్లాక్‌బస్టర్ అవుతుందని ముందే తెలుసు. కానీ, నా క్యారెక్టర్ ఇంత ఫేమస్ అవుతుందని ఊహించలేదు. ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. వాళ్లందరికీ నేను కృతజ్ఞురాలిని. రోజూ నిద్రపోయే ముందు యానిమల్ మూవీ టీమ్‌ను గుర్తుచేసుకొని థాంక్స్ చెబుతున్నా. జోయ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా” అని అన్నారు.


End of Article

You may also like