“లైఫ్ అంటే రామ్ గోపాల్ వర్మదే” అంటూ… “అరియానా” తో జిమ్ ఫోటోలపై ట్రెండ్ అవుతున్న 16 ట్రోల్ల్స్.!

“లైఫ్ అంటే రామ్ గోపాల్ వర్మదే” అంటూ… “అరియానా” తో జిమ్ ఫోటోలపై ట్రెండ్ అవుతున్న 16 ట్రోల్ల్స్.!

by Megha Varna

రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు అయన సినిమా తీసినా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా, ఒక ట్వీట్ వేసినా, సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆ మేటర్ గురించే మాట్లాడుకుంటారు. ఆ మధ్య పవన్ ఫాన్స్ తో ట్విట్టర్ వార్ చేసిన వర్మ. ఈ మధ్య లాక్ డౌన్ లో పలు సినిమా లు కూడా తీశారు, అవి పెద్దగా జనాలకి ఎక్కలేదనుకోండి అది వేరే విషయం. ఎన్ని సినిమాలు సక్సెస్ కాకపోయినా ఇంకా సినీ అభిమానులు ఆర్జీవీ సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అది ఆయన ఫాలోయింగ్.

Video Advertisement

ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ తో జిం చేస్తూ ఫోటోలు దిగిన ఆర్జీవీ త్వరలో వర్కౌట్ వీడియో పోస్ట్ చేస్తా అంటూ చెప్పారు కూడా. ఒక్క ఇంటర్వ్యూ ద్వారా అరియనా యాంకర్ నుంచి సెలెబ్రెటీ స్థాయికి వెళ్లారు ఆమె. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో కెమెరా యాంగిల్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఒక లుక్ వేయండి.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.

#12.

#13.

#4.

#15.

#16.


You may also like