“ఏంటి ఛత్రపతి రీమేక్ తో బెల్లం బాబు బాలీవుడ్ లోకి ఎంట్రీనా.?”…అంటూ ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్ల్స్.!

“ఏంటి ఛత్రపతి రీమేక్ తో బెల్లం బాబు బాలీవుడ్ లోకి ఎంట్రీనా.?”…అంటూ ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి.

Video Advertisement

కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు. బాలీవుడ్ లో రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. అంటే ఏ ఇండస్ట్రీలో అయినా రీమేక్స్ చేస్తూనే ఉంటారు. కానీ బాలీవుడ్ లో మాత్రం రొటీన్ కి భిన్నంగా ఎప్పుడో పాత సినిమాలను రీమేక్ చేస్తున్నారు.

దానికి ఉదాహరణ ఇటీవల వచ్చిన కాంచన రీమేక్. దాదాపు తొమ్మిది సంవత్సరాలు కాంచన సినిమా వచ్చి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అయింది. ఆ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ చాలా సార్లు టీవీ లో టెలికాస్ట్ చేశారు. కానీ 2020 లో ఈ సినిమాని రీమేక్ చేశారు. ఇది ఒక్కటే కాదు. 2005 లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాని 2013 లో హిందీలో రీమేక్ చేశారు. ఇప్పుడు 2005 లో వచ్చిన ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో హీరో బెల్లంకొండ శ్రీనివాస్. తెలుగు హీరోని పెట్టి, తెలుగు సినిమాని హిందీలో రీమేక్ చేయడంపై వస్తున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

 

#2

#3

#4  #5

#6

#7

#8

#9

#10

#11

#12 #13

source : https://wirally.com/memes-bellam-annas-mass-bollywood-debut-with-chatrapathi-remake/


End of Article

You may also like