బిగ్ బాస్ – 4 స్టార్ట్ అవ్వడంపై ట్రెండ్ అవుతున్న 50 ట్రోల్ల్స్..! గంగవ్వ కంటే కింగ్ వయసే పెద్ద.!

బిగ్ బాస్ – 4 స్టార్ట్ అవ్వడంపై ట్రెండ్ అవుతున్న 50 ట్రోల్ల్స్..! గంగవ్వ కంటే కింగ్ వయసే పెద్ద.!

by Mohana Priya

Ads

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభమైంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇంక కంటెస్టెంట్స్ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు.

Video Advertisement

కింగ్ నాగార్జున హోస్టింగ్ తో బిగ్ బాస్ షో నిన్న గ్రాండ్ గా మొదలైంది. ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ ని రివీల్ చేశారు. ఇంట్రడక్షన్ ఎపిసోడ్ కాబట్టి కొంతమంది డాన్స్ పర్ఫామెన్స్ తో, ఇంకొంతమంది ఇంట్రడక్షన్ వీడియో తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో డిఫరెంట్ గా నాగార్జున రెండు గెటప్స్ లో కనిపించారు. ఒక గెటప్ లో హోస్ట్ నాగార్జున అయితే ఇంకొక గెటప్ లో ఓల్డ్ గా నెరిసిన జుట్టుతో, పంచ కట్టుకొని కనిపించారు. ఓల్డ్ నాగార్జున బిగ్ బాస్ ఇల్లు చూపించారు. అంతేకాకుండా మధ్య మధ్య లో కొత్త కంటెస్టెంట్ వచ్చినప్పుడు, ఆ కంటెస్టెంట్ రావడంతో షో ఎలా ఉండబోతోందో అని హోస్ట్ నాగార్జునకి రిప్లై ఇస్తున్నట్టుగా కామెంటరీ ఇచ్చారు.

ఇవి మాత్రమే కాకుండా స్టార్ మా యాజమాన్యం తమ కొత్త లోగో ని కూడా లాంచ్ చేశారు. ఈ లోగో లో మా అని తెలుగులో రాసి ఉంది. లోగో లాంచ్ కార్యక్రమం బిగ్ బాస్ షో లో జరిగింది.

మామూలుగానే ఎప్పుడూ అలర్ట్ గా ఉండే సోషల్ మీడియా పేజెస్, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ కావడంతో ఇంకా యాక్టివ్ గా ఉంటారు. బిగ్ బాస్ సీజన్ అయిపోయేంత వరకు ఇంక సోషల్ మీడియాలో ఎటు చూసినా కూడా బిగ్ బాస్ కి సంబంధించిన విషయాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. నిన్నటి ఇంట్రడక్షన్ ఎపిసోడ్ మీద కూడా సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అలా ట్రెండింగ్ లో ఉన్న కొన్ని మీమ్స్ ఇవే.

#1 

#2 

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20

#21

#22

#23

#24

#25

#26

#27

#28

#29

#30

#31

#32

#33

#34

#35

#36

#37

#38

#39

#40

#41

#42

#43

#44

#45

#46

#47.

#48.

#49.

#50.


End of Article

You may also like