తరగతి గదిలో పెళ్లి చేసుకున్న మైనర్లపై ట్రెండ్ అవుతున్న 17 ట్రోల్ల్స్…చదువుకోండి అంటే ఇవేం పాడు పనులు.?

తరగతి గదిలో పెళ్లి చేసుకున్న మైనర్లపై ట్రెండ్ అవుతున్న 17 ట్రోల్ల్స్…చదువుకోండి అంటే ఇవేం పాడు పనులు.?

by Mohana Priya

Ads

టీనేజ్ ప్రేమలు అనేవి మన సినిమాల్లో చూస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ నిజ జీవితానికి చాలా దూరంగా ఉంటాయి అనుకుంటాం. కానీ ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, రాజమండ్రిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇద్దరు మైనర్ ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు.ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంది క్లాస్ రూమ్ లోనే. ఇంక ఈ విషయం తెలిసిన తరువాత న్యూస్ ఛానల్స్ లో, అలాగే సోషల్ మీడియాలో ఏ విషయం పై డిస్కషన్స్ మొదలయ్యాయి.

Video Advertisement

అసలు ఇలాంటి విషయాలను ఎవరు ఎంకరేజ్ చేయరు. అంతే కాకుండా ఇలా తెలిసీ తెలియకుండా చేసిన పనులని పొరపాట్లు గానే కన్సిడర్ చేస్తారు. దాంతో ఈ విషయంపై కొంచెం సీరియస్ గానే స్పందిస్తున్నారు. ఇది జరిగింది ఒక కాలేజ్ లో. కాబట్టి కాలేజ్ రెప్యుటేషన్ మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.  అందుకే కాలేజ్ యాజమాన్యం ముందుకు వచ్చి ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ఇది ఒక ప్రాంక్ వీడియో అని, ఇది నవంబర్ 17వ తేదీన జరిగింది అని, విద్యార్థులు భయంతో తర్వాత దీన్ని తీసేశారు అని అన్నారు ప్రిన్సిపల్. ఇలా క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకోవడంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే. .

#1

#2

#3

#4 #5 #6 #7 #8 #9

#10

#11.

#12.

#13.

#14.

#15.

#16.

#17.


End of Article

You may also like