పాక్ క్రికెటర్ ఇంగ్లీష్ పై మన తెలుగోళ్లు చేసిన టాప్ 10 ట్రోల్ల్స్ ఇవే..! చూసి నవ్వుకోండి!

పాక్ క్రికెటర్ ఇంగ్లీష్ పై మన తెలుగోళ్లు చేసిన టాప్ 10 ట్రోల్ల్స్ ఇవే..! చూసి నవ్వుకోండి!

by Megha Varna

Ads

ఇంగ్లీష్ రానప్పుడు షో చేయడం ఎందుకో? అలా చేసే పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ ఎదురుకుంటున్నాడు. గ్రౌండ్ లోనే కాదు ట్విట్టర్ లో కూడా నవ్విస్తున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడేందుకు వెళ్తున్న ఉమర్ అక్మల్ విమానంలో తన పక్కన కూర్చున్న మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో సెల్ఫీ దిగాడు.

Video Advertisement

1.

2.

3.

4.

ఆ సెల్ఫీని ట్విట్టర్ లో పోస్టు చేసిన ఉమర్ అక్మల్ దానికో క్యాప్షన్ కూడా పెట్టాడు. మదర్ ఫ్రమ్ ఎనదర్ బ్రదర్’ అంటూ క్యాప్షన్ పెట్టాడు.బ్రదర్ ఫ్రమ్ ఎనదర్ మదర్ అని పెట్టాల్సింది పదాలు అటు ఇటు పెట్టాడు. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా.. సొంత సోదరుడు లాంటివాడే అనే అర్థం వచ్చేలా ఈ క్యాప్షన్ ని వాడతారు కానీ అక్మల్ చేసిన దానికి అర్ధమే మారిపోయింది.

5.

6.

7.

ఆ పోస్టు పెట్టిన వెంటనే తాను చేసిన తప్పును గుర్తించిన ఉమర్ అక్మల్ దానిని తొలగించాడు కానీ అప్పటికే నెటిజెన్స్ చూసి ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. ఇక దానిపై మనోళ్లు ఏ రేంజ్ లో ట్రోల్ల్స్ చేసారో చూడండి. గతంలో పాక్ ప్రధాని కూడా ఇలాంటి ట్వీట్ చేసి ట్రోల్ల్స్ కి గురయ్యాడు.

8.

9.

10.


End of Article

You may also like