గత ఏడాది రావలసిన ఎన్నో సినిమాలు కరోనా కారణంగా ఆలస్యం అయ్యాయి. అలా రిలీజ్ పోస్ట్పోన్ అయ్యి ఈ ఏడాది మన ముందుకు వచ్చిన సినిమా జాతిరత్నాలు. సినిమాలో ఉన్న లీడ్ యాక్టర్స్, అలాగే సినిమా నిర్మించేది వైజయంతి మూవీస్ సంస్థ కావడంతో జాతిరత్నాలు విడుదల అయ్యే ముందు నుంచే ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. ఇంక టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి.

Jathi ratnalu movie in a nutshell

మార్చి 11వ తేదీన విడుదలైన జాతిరత్నాలు సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. ఈ సినిమాకి డైలాగ్స్ ఇంకా కామెడీ హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా కొత్త కొత్త ఐడియాస్ తో చాలా డిఫరెంట్ గా చేశారు. ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడంతో పాటు యూట్యూబ్ లో అలాగే సోషల్ మీడియాలో కూడా కొత్త ప్రమోషన్ కాన్సెప్ట్స్ తో ఎంటర్టైన్ చేశారు జాతిరత్నాలు సినిమా టీం.

Jathi ratnalu movie in a nutshell

అంతకుముందు విడుదలయిన రథన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన చిట్టి లిరికల్ వీడియోకి చాలా మంచి స్పందన లభించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇవి కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యాయి. అల్లు అర్జున్, మహేష్ బాబు, నాని ఇంకా ఎంతో మంది ప్రముఖులు జాతిరత్నాలు సినిమాని, సినిమా బృందాన్ని అభినందించారు.

ఇది ఇలా ఉండగా..ఇటీవల విడుదైలైన చిత్రాలలో “ఉప్పెన” కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో చిత్ర దర్శకుడు బుచ్చిబాబుకి దాదాపు కోటి విలువ చేసే రేంజ్‌ రోవర్‌ కారుని గిప్ట్ ఇచ్చారు నిర్మాతలు. ఇదే ట్రెండ్ ఇప్పుడు జాతిరత్నాలు టీం కూడా ఫాలో అయ్యారు. ఏకంగా లాంబోర్గిని కారు ను గిఫ్ట్ గా ఇచ్చారు. కాకపోతే అది నిజం కార్ కాదు. బొమ్మ కార్ …దీంతో ఈ సినిమా టీం మొత్తం తేడాగానే ఉన్నారుగా సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఓ లుక్ వేసుకోండి.!

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10

#11.

#12.

#13.

#14