అక్కినేని వారసుడు అఖిల్ కు యూత్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది.ఇక అమ్మాయిలలో ఈయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, అఖిల్ కు బ్రేక్ రావడం కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన సినిమాలు విడుదలయిన ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. ఈ క్రమం లో ఆయన పూజ హెగ్డే తో జంట కట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించారు.

most eligible bachelor

ఈ సినిమా పై అటు అక్కినేని ఫ్యామిలీ, ఇటు అఖిల్ అభిమానులు సైతం భారీ గానే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్ లు సైతం మంచి రెస్పాన్స్ తీసుకొచ్చాయి. దీనితో ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఇటీవలే షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన రిలీజ్ డేట్ అప్ డేట్ కూడా వచ్చేసింది. అక్టోబర్ 8th న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

#1.

#2.

#3.

#4.

#.

#6.

#7.#8.

#9.

#10.

#11.

#12.

#13.

#14.

#15.

#16.

#17.