ఆన్లైన్ క్లాస్లకి స్కూల్ యూనిఫార్మ్ వేయడంపై…సోషల్ మీడియాలో వచ్చిన టాప్ ట్రోల్ల్స్ ఇవే.!

ఆన్లైన్ క్లాస్లకి స్కూల్ యూనిఫార్మ్ వేయడంపై…సోషల్ మీడియాలో వచ్చిన టాప్ ట్రోల్ల్స్ ఇవే.!

by Megha Varna

Ads

కరోనా కారణంగా స్కూల్స్, కాలేజెస్ అన్ని మూసేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ లోనే  క్లాస్లకు అటెండ్ అవుతున్నారు విద్యార్థులు .కాగా ఆన్లైన్ లో క్లాస్లు వింటున్న పిల్లవాడికి వాళ్ళ అమ్మ స్కూల్ యూనిఫామ్ వేసింది. ఆ ఫోటో నెట్ లో వైరల్ అవుతుంది. ఇలా ఆన్ లైన్ క్లాస్లకి యూనిఫామ్ వేయడం ఏంటి?  అవసరం లేదు కదా… చాలా హాస్యభరితంగా ఉంది అంటూ ఈ విషయంపై పలు ట్రోల్స్ వచ్చాయి.

Video Advertisement

ఆన్ లైన్ శిక్షణ తరగతులపై విద్యార్థుల హర్షం అంటూ ప్రచురించగా దానికి విద్యార్థులు ఇన్నర్ ఫీలింగ్ అని తిట్టుకుంటున్న ట్రోల్ ఒకటి వచ్చింది . ఇంకో ట్రోల్ ఏంటంటే ఆ ఆన్లైన్ లో స్కూల్ యూనిఫామ్ వేసుకొని కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థి ఫ్రెండ్ ఏంట్రా మీ మమ్మీ ఆన్లైన్ క్లాస్ కి కూడా యూనిఫామ్ వేశారు అని అడగ్గా దానికి ఆ విద్యార్థి లంచ్ కూడా ప్లేట్ లో కాకుండా లంచ్ బాక్స్ లో పెడుతుంది అని బదులు ఇస్తున్నట్లుగా డిజైన్ చేసారు .ఈ ట్రోల్స్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తుంది .

ఇంకో ట్రోల్ లో ఆన్లైన్ ట్రైనర్ ఆ విద్యార్థితో బాబు మీ అమ్మ గారిని బెల్ రింగ్ చెయ్యమను లంచ్ టైం అయింది అని .మరొక ట్రోల్ లో ఆ విద్యార్థి మనోభావనని ఇలా తెలియచేసారు ‘మహా దారుణం ఇది ఆన్లైన్ క్లాసులకి కూడా యూనిఫామ్ వేసింది మా అమ్మ’..ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులకి యూనిఫామ్ వేయడంపై ఇలా పలు ట్రోల్స్ రాగా అవి నెటిజన్లను విశేషంగా నవ్విస్తున్నాయి .

1.

2.

3.

4.

5.

6)

 

7)

8)

 

9)

 


End of Article

You may also like