పిల్లో లాంటి డ్రెస్ వేసిన పాయల్…ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్ల్స్ ఇవే..! చూసి నవ్వుకోండి!

పిల్లో లాంటి డ్రెస్ వేసిన పాయల్…ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్ల్స్ ఇవే..! చూసి నవ్వుకోండి!

by Megha Varna

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తన అందంతో, అభినయంతోను ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది  పాయల్ రాజపుట్. అంతకుముందు కూడా వెండితెరపై మెరిసినా గాని ఆర్ఎక్స్ 100 చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు పాయల్ ..ఈ ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది ..దీంతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు పాయల్ .నేటికీ పాయల్ ను ఇందుగానే గుర్తిస్తున్నారంటే ఆ పాత్ర ఎంతగా ప్రేక్షకుల హృదయాలలో ముద్ర వేసుకుందో మనం అర్ధం చేసుకోవచ్చు ..తాజాగా ఆమె తన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్  చెయ్యగా అవి వైరల్ గా మారాయి

Video Advertisement

ప్రపంచమంతా లాక్ డౌన్ ఉండగా ఇంట్లోనే ఉండడంతో కొంతమందికి మంచి క్రియేటివ్ ఆలోచనలు వస్తున్నాయి ..మొన్నటిదాకా సారీ ఛాలెంజ్ జరిగింది ..దీంతో అమ్మాయిలందరూ చీర కట్టుకొని ఛాలెంజ్ ఆక్సిప్టెడ్  అని వాట్సాప్ స్టేటస్ లు పెట్టేవారు .ఇప్పుడు నగ్నంగా ఉండి.. అందాలకు అడ్డుకట్టగా పిల్లో (దిండు)ను ధరించాలని ఛాలెంజ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో పిల్లోఛాలెంజ్ అని కొడితే లెక్కలేనన్ని హాట్ పిక్స్ కనిపిస్తాయి.

తాజాగా ఈ ఛాలెంజ్‌ను పాయల్ రాజ్‌పుత్ యాక్సెప్ట్ చేసింది. ఇంట్లోనే ఉంటున్నా.. బోర్ కొడుతోంది అంటూ నగ్నంగా నిలబడి..అందాలకు దిండును అడ్డుపెట్టి పోజులు ఇచ్చింది. ఈ పిల్లో ఛాలెంజ్‌ను ఇంకా ఎవరెవరు అంగీకరించి కనువిందు చేస్తారో చూడాలి.కాగా ఈ పిల్లో ఛాలెంజ్ మీద సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి …

వాటిలో ఒక ట్రోల్ ‘నేను కనుక దేవుడిని అయితే ఆ వైట్ దారం ఊడిపోవాలి ‘ అని ..మరో ట్రోల్ లో అలీ ‘వేర్ ఈజ్ మై పిల్లో ‘ అంటున్నట్లుగా ట్రోల్స్ వచ్చాయి ..కాగా ఆర్ఎక్స్ 100 హీరో పిల్లా రా అని అనకుండా ‘పిల్లో రా’ అంటునట్లుగా ఇమేజెస్ వచ్చాయి .వెంకీ సినిమాలోట్రైన్లో  భరత్ నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అనే సీన్ గుర్తిందిగా ..అదే భరత్ ‘నాకు ఆ పిల్లో నే కావాలి’ అంటున్నట్లుగా ఎడిట్ చేసారు ..ఆ పిల్లో ఛాలెంజ్ అందాల విందు అటు ఉంచితే ఈ ట్రోల్స్ మాత్రం కడుపుబ్బా నవ్విస్తూ సందడి చేస్తున్నాయి ..

1.

2.

3.

4.

5.

6.

 


You may also like

Leave a Comment