ప్రభాస్ 20 సినిమా మీద వచ్చిన టాప్ ఫన్నీ మెమ్స్

ప్రభాస్ 20 సినిమా మీద వచ్చిన టాప్ ఫన్నీ మెమ్స్

by Megha Varna

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘సాహో’ సినిమా తరువాత డార్లింగ్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే కలిసి నటిస్తున్న సినిమా 20 .చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం UV క్రియేషన్స్ మంచి శుభవార్త చెప్పింది… ప్రభాస్ నటిస్తున్న 20 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ జూలై 10న ఉద‌యం 10 గంట‌ల‌కి రివీల్ చేస్తాం అని UV క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

Video Advertisement

1960ల కాలం నాటి సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని  UV క్రియేషన్స్ నిర్మిస్తుంది.  జూలియస్ పఖియమ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారట. తాజాగా ఈ చిత్రానికి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి.అయితే  UV క్రియేషన్స్ ను ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ట్రాల్ చేయడం మొదలుపెట్టారు.అవేంటో ఇప్పుడు వరుసగా చూద్దాం.

1.

2.

3.

4.

5.

6.7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.


You may also like